NDL: కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో పాతకక్షల నేపథ్యంలో సోమవారం ఇద్దరు యువకులు గొడవపడ్డారు. వడ్డీ మహేష్, టీడీపీ నాయకుడు జయరామిరెడ్డి ఒకరిని ఒకరు దూషించుకున్నారు. దీంతో జయరామిరెడ్డి ఇంట్లో నుంచి వేట కొడవలి తెచ్చి వడ్డే మహేష్ పై దాడి చేశాడు. దాడిలో బాధితుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
‘వేట కొడవలితో టీడీపీ నాయకుడి దాడి’


