హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూలేలా ఉంది.. కరెంటు స్తంభాన్ని సరిచేయండి!

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం లాడలో కరెంటు పాల్ అడుగుభాగం తుప్పు పట్టిపోయి పూర్తిగా పాడైంది. దీంతో విద్యుత్ స్తంభం ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ప్రమాదం జరగక ముందే ఆ శాఖాధికారులు పరిశీలించి సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.