CTR: కుప్పంలోని ద్రావిడ వర్సిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతనాలకు అక్కడ పనిచేస్తున్న వారికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ వర్సిటీ VC ఆచార్య LC మల్లయ్య రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు అధిక మొత్తంలో చెల్లిస్తున్నారు. అయితే తక్కువ మందితో పనిచేస్తూ చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణల నేపథ్యంలో VC కు నోటీసులు ఇచ్చారని సమాచారం.
ఆంధ్రప్రదేశ్
ద్రావిడ వర్సిటీ రిజిస్ట్రార్‌కు నోటీసులు


