MDCL: అల్వాల్‌లో నేటి నుంచి సుదర్శన మహాయాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వీరేశం తెలిపారు. టెంపుల్ అల్వాల్‌లోని బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయ కళ్యాణ మండపంలో ఇవాళ్టి నుంచి సుదర్శన మహాయాగం జరగనుంది. బుధవారం వరకు జరిగే యాగంలో పాల్గొనే దంపతులు ముందుగానే పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో సూచించారు.
తెలంగాణ
అల్వాల్‌లో నేటి నుంచి సుదర్శన మహాయాగం


