హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాయికుమార్‌‌కు ఎమ్మార్పీఎస్ మండల బాధ్యతలు

NZM: ధర్పల్లి(M) కేంద్రంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నూతన కమిటీ నిర్మాణ సదస్సు ఆదివారం జరిగింది. జిల్లా ఇంచార్జీ మాసాయిపేట యాదగిరి మాదిగ, రూరల్ ఇంచార్జీ గంధమల నాగభూషణం మాదిగ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఉద్యమాన్ని బలోపేతం చేయాలని వారికి పిలుపునిచ్చారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా పూసిన భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా తెడ్డు సాయికుమార్‌లు ఎన్నికయ్యారు.