హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పశువుల దాణాపై రాయితీ ఎంతంటే..!

W.G: పశువుల దాణాను 50 శాతం రాయితీపై అందిస్తున్నట్లు ఇరగవరం మండల పశువైద్యాధికారి శ్రీనివాసరావు తెలిపారు. 50 కిలోల దాణా బస్తా ధర రూ.1,150 కాగా, పశుపోషకులకు రూ. 575కే సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. మండలానికి 25 టన్నుల దాణాను దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు. అవసరమైన రైతులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకుని రాయితీపై పశువుల దాణా పొందవచ్చని సూచించారు.