హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొమ్మ-బొరుసు ఆటగాళ్ల అరెస్ట్

E.G:  కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బూరుగుపూడి గ్రామ శివారున బొమ్మ బొరుసు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి నిర్వహించారు. ఎస్సై శివాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 12,020 నగదును రెండు నాణేలు స్వాధీనం చేసుకుని ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు.