అనకాపల్లి నియోజకవర్గం వైసీపీ విస్తృతస్థాయి సమావేశం ఈనెల 9న సాయంత్రం 5 గంటలకు స్థానిక రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు పార్టీ పట్టణ మందపాటి జానకీరామరాజు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పాల్గొంటారన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 9న వైసీపీ విస్తృత స్థాయి సమావేశం


