SRPT: హుజూర్ నగర్‌లో నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహించే ముత్యాలమ్మ జాతరలో ఆదివారం రాత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ముత్యాలమ్మ జాతర నిర్మాణ కమిటీ ఆహ్వానం మేరకు దేవస్థానంకు విచ్చేసిన మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూర్ నగర్ ప్రాంతంలో ముత్యాలమ్మ తల్లి జాతరకు ఒక ప్రాముఖ్యత ఉందన్నారు.
తెలంగాణ
ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి


