విశాఖలో NTR భరోసా పెన్షన్ పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరుకు అర్హులైన వారి నుంచి నేటి నుంచి ఈ నెల 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విశాఖ కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తెలిపారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలని, దరఖాస్తుతో ఆధార్, రైస్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రంతో పాటు సంబంధిత కేటగిరీ ధ్రువీకరణ పత్రాలు జతచేయాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం


