JN: టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సెప్టెంబర్ 7న(నేడు) వరంగల్లో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు HNK అంబేడ్కర్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు.12 గంటలకు తరాలపల్లిలో TRS జెండా ఆవిష్కరణ, 12:30 గంటలకు పోచమ్మ దేవాలయ సందర్శన, 2 గంటలకు ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ భూబాధితులతో ముఖాముఖి నిర్వహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ
నేడు కవిత పర్యటన వివరాలు


