హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమతుల్లేని హోర్డింగ్‌లపై దృష్టి

RR: రాజేంద్రనగర్, అత్తాపూర్ సర్కిళ్ల పరిధిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన సైన్ బోర్డులు, భారీ హోర్డింగ్‌లపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అనుమతిలేని ప్రకటనల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరిస్తూ, వాటిని ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన బోర్డుల వివరాల ఆధారంగా భారీగా జరిమానాలు విధించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.