ATP: గుంతకల్ పట్టణంలోని రామలింగ కాంప్లెక్స్ ఏరియాలో నివాసముండే నజీర్ అనే ఇంట్లో దుండగులు చోరికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువాలో ఉన్న 3 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు మాట్లాడుతూ.. పని నిమిత్తం బళ్ళారి వెళ్లానని వచ్చి చూడగానే ఇంట్లో చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆంధ్రప్రదేశ్
గుంతకల్లులో ఓ ఇంట్లో దుండగుల చోరీ!


