హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎరువులు డిపో ప్రారంభంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ELR: చింతలపూడి మండలం సీతానగరంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎరువుల డిపో ప్రారంభించారు. సీతానగరం కోపరేటివ్ సొసైటీ గోడౌన్లో రైతుకు అనుకూలంగా ఉండే విధంగా ఎరువుల డిపో ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గా పార్వతి, కూటమి నాయకులు పాల్గొన్నారు.