నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం శ్రావణ బహుళ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు శ్రీవార్ల కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు శ్రీవార్ల కళ్యాణం


