హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కలెక్టరేట్లో ప్రజవాణి కార్యక్రమం

HNK: జిల్లాలో నేడు (సోమవారం) నిర్వహించే గ్రీవెన్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని HNK కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కోరారు. HNK కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంతో పాటు, అన్ని MPDO కార్యాలయాల్లో ఉ.11గంటల నుంచి గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.