హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యూపీ సీఎం యోగి షెడ్యూల్ ఇదే..!

NLR: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం వెంకటాచలం మండలంలోని స్వర్ణభారత్ ట్రస్టును సందర్శించనున్నారు. ఉదయం 11:30 నిమిషాలకు అర్జున గ్రౌండ్లోని హెలిప్యాడ్‌కు చేరుకుని అక్షర విద్యాలయం, స్వామి వివేకానంద విగ్రహం, స్కిల్ డెవలప్మెంట్‌ను సందర్శిస్తారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్ 25 వ వార్షిక వేడుకల్లో పాల్గొంటారు.