హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేపర్ మిల్లు కాలుష్యంపై రాజీ లేదు: ఎంపీ

E.G: రాజమండ్రి పేపర్ మిల్లు జల కాలుష్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, యాజమాన్యం తప్పనిసరిగా నివారణ చర్యలు తీసుకోవాలని MP పురందీశ్వరి స్పష్టం చేశారు. ఆదివారం BJP కార్యాలయంలో ఆమె మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ జల కాలుష్యం చేయాలనే నిబంధన ఎక్కడా లేదన్నారు. అంతేకాకుండా సదరు మిల్లు చెల్లించాల్సిన పన్ను విషయంలోనూ చర్యలు ఉంటాయన్నారు.