హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శాశ్వత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి'

MLG: తాడ్వాయి మండలం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు అవసరమైన శాశ్వత మౌలిక వసతుల పనులను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ ధర్మ అధికారులను ఆదేశించారు. ఆదివారం మేడారంలో జంపన్న వాగు, శివరాంసాగర్ చెరువు, కొంగల మడుగు ప్రాంతాలను ఈఈ నారాయణ, డీఈఈ రవీందర్ రెడ్డి, ఏఈఈ రజా, సర్పంచ్ పీరీల భారతితో కలిసి పరిశీలించారు.