WG: తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులో అసంపూర్తిగా నిలిచిన ట్యాంక్ సమస్యను గ్రామస్తులు కూటమి నాయకులతో కలిసి ఆదివారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే ఓహెచ్ఐర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి గ్రామస్తుల మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఆరుగొలనులో ట్యాంక్ నిర్మాణానికి నిధుల హామీ


