హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేడు గిరిజన దర్బార్ కార్యక్రమం'

BDK: భద్రాచలంలో నేడు ఉదయం 10:30 గంటలకు నిర్వహించే గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని విభాగాల యూనిట్ అధికారులు తప్పనిసరిగా సకాలంలో హాజరుకావాలని ITDA పీవో బి.రాహుల్ ఆదివారం ప్రకటించారు. గిరిజనులు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై అధికారులకు లిఖితపూర్వకంగా దరఖాస్తులు అందించాలని అన్నారు. తద్వారా సరైన పరిష్కారం పొందుతారని పీవో వెల్లడించారు.