హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు అలర్ట్

SRPT: కేంద్ర ప్రభుత్వ ఎరువుల విక్రయ యాప్‌లో నేటి ఉదయం 9 గంటలకు 3,552 బస్తాల యూరియా అందుబాటులోకి వస్తుందని, మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. యాప్‌లో కనిపించిన వెంటనే రైతులు బుక్ చేసుకోవాలని రైతులకు సూచించారు. మునగాల, ఆకుపాముల, తాడ్వాయి, కొక్కిరేణి ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల్లో 888 చొప్పున బస్తాలు అందుబాటులో ఉంటాయన్నారు.