ప్రకాశం: మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం (PGRS) రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయ సునీత తెలిపారు. కొన్ని పరిపాలన కారణాలతో పాటు, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మార్కాపురం PGRS రద్దు: కలెక్టర్


