హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీఠ: ఆదిరెడ్డి

E.G: జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రిలో జెడిఆర్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి మేడా శ్రీనివాస్ అధ్యక్షతన మహాసభ నిర్వహించారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.