ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వరుసగా మూడు రోజులు సెలవుల అనంతరం ఇవాళ (సోమవారం) తిరిగి ప్రారంభం కానున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. దీంతో ఉదయం 7 గంటల నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు యధావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. కావున రైతులు ఈ విషయాన్ని గమనించి నాణ్యమైన పంట ఉత్పత్తులు మార్కెట్ యార్డుకు తీసుకురావాలని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
వ్యవసాయ మార్కెట్ పున: ప్రారంభం


