హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలి'

E.G: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపిస్తే తండ్రీకొడుకులు జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే వెనుకంజ వేస్తున్నారని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. రాజమండ్రి ప్రకాష్ నగర్లోని తన కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ అవకతవకలకు సంబంధించి అనేక ఆధారాలు ఉన్నా కేసు నమోదు చేయలేదన్నారు