హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం'

MHBD: తొర్రూరు మండల వర్కింగ్ జర్నలిస్ట్స్ అఫ్ ఇండియా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నాగరబోయిన అశోక్, ప్రధాన కార్యదర్శిగా తండా హరీష్, ఉపాధ్యక్షుడిగా కుంభం మహేష్ గౌడ్, కోశాధికారిగా పబ్బోజు భరత్‌లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ.... జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.