హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురాన్ని తాకిన ‘ఆగమనం’ కల్చర్

SS: మహానగరాలకే పరిమితమైన ముంబై, హైదరాబాద్ వినాయక ‘ఆగమనం’ సంస్కృతి ఇప్పుడు అనంతపురంలోనూ జోరందుకుంది. వినాయక చవితి సందర్భంగా విగ్రహాలను మండపాలకు తీసుకొచ్చే ఊరేగింపులను యువత అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. నీరుగంటి స్ట్రీట్, సాయినగర్, సప్తగిరి సర్కిల్ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.