హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిడుగుపాటు ఘటనపై పవన్ కళ్యాణ్ విచారం

KKD: యు.కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామంలో ఆదివారం పిడుగుపాటుకు రైతు నూకరాజు మృతి చెందగా, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడిన ఘటనపై ఉప ముఖ్య మంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి తక్షణ పరిహారం అందించాలన్నారు