హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒంగోలులో నేడు కరెంట్ బంద్

ప్రకాశం: విద్యుత్ లైన్ల మరమ్మతులు, ఆర్ఎస్ఎస్ కొత్త టవర్ల నిర్మాణ పనులతో ఒంగోలు పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్ DEE కె.వీ. పాండురంగారావు తెలిపారు. భాగ్యనగర్ 2వ లైన్, 3వ లైన్ పార్క్ వరకు, పరిసర ప్రాంతాల్లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, మధ్యాహ్నం 11.30 నుంచి 12.30 గంటల వరకు కరెంట్ ఉండదన్నారు.