కోనసీమ: బోడసకుర్రుకు చెందిన కుక్కకాటు బాధితులకు ప్రోటోకాల్ ప్రకారమే వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ గోడి సత్తిబాబురాజు తెలిపారు. ఆదివారం అమలాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీకాంత్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రోటోకాల్ ప్రకారమే కుక్కకాటుకు వైద్యం: సత్తిబాబురాజు


