KDP: రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల విధివిధానాలు ఖరారు చేసిందని వల్లూరు ఎంపీడీవో రఘురాం తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా దరఖాస్తు చేసుకుని రసీదు పొందాలని సూచించారు. దరఖాస్తుదారులకు ఇబ్బందులు లేకుండా సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేసి సహకరించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
కొత్త పెన్షన్లకు దరఖాస్తులు ఆహ్వానం : MPDO


