హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CM పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం: మంత్రి

కోనసీమ: ఈ నెల 9న జిల్లాలో CM చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఆదివారం మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాధుర్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సభా వేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. సీఎం పర్యటనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు