CTR: ఈనెల 8వ తేదీన కేంద్ర ప్రభుత్వ టెక్స్ టైల్ కమిషనర్ మనోహర్ దేశాయి, రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి నగరి పట్టణంలోని పలు కార్యక్రమాలలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 11.30 గంటలకు ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్స్‌తో పాటు స్థానిక పవర్ లూమ్ ఉత్పత్తి కేంద్రాలు, డైయింగ్ యూనిట్లను సందర్శిస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు నగరిలో కేంద్ర టెక్స్ టైల్స్ కమిషనర్ పర్యటన


