హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

BDK: పాల్వంచ పట్టణంలో లైన్‌ మెయింటెనెన్స్‌ పనుల కారణంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు లక్ష్మీదేవిపల్లి, హమాలీ కాలనీ, రాహుల్‌గాంధీ నగర్‌, వనమా కాలనీ, జయమ్మ కాలనీ, వికలాంగుల కాలనీ, తెలంగాణ నగర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈడీ తెలిపారు. కావున వినియోగదారులు అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.