NDL: నంద్యాలలోని 26వ వార్డులో న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పర్యటించారు. వార్డుకు చేరుకున్న ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయా కాలనీలలో మంత్రి పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే వాటిని పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో పర్యటించిన మంత్రి ఫరూక్


