హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

KDP: వేముల మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఎంపీడీవో కార్యాలయ సభా భవనంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శారదమ్మ తెలిపారు. మండల స్థాయి అన్ని శాఖల అధికారులు తమ శాఖల వివరాలతో సమావేశానికి హాజరుకావాలని సూచించారు. మండలంలోని ప్రజాప్రతినిధులు కూడా తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.