హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRML: తానూర్ మండల కేంద్రంలో నూతన స్తంభాల లైన్ పనులు జరుగుతుండటంతో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ తెలిపారు. విఠలేశ్వర టెంపుల్, పాత మజీద్ వైపు ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు కరెంట్ నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.