హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శ్రీవారి ఆలయంలో ఉట్లోత్సవం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం సాయంత్రం ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ స్వామివారు, శ్రీకృష్ణస్వామివారు తిరువీధుల్లో ఊరేగుతూ ఉట్లోత్సవాన్ని తిలకించారు. భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను భక్తిశ్రద్ధలతో వీక్షించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో భవానీ శంకర్ పాల్గొన్నారు.