NDL: బనగానపల్లె మండలం యాగంటిపల్లెలో రంగ లక్ష్మమ్మ అనే వృద్ధురాలు రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన కారు ఆమెను ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
వృద్ధురాలిని ఢీ కొట్టిన కారు


