యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి ఆదివారం రూ.61,09,833 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ తెలిపారు. ఇందులో ప్రసాదాల ద్వారా రూ.19.57 లక్షలు, వీఐపీ దర్శనాలతో రూ.8.90 లక్షలు, కార్ పార్కింగ్ ద్వారా రూ.7.25 లక్షలు, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.4.13 లక్షలు, ప్రధాన బుకింగ్ రూ.4.25 లక్షల ఆదాయం వచ్చింది.
తెలంగాణ
యాదగిరిగుట్ట స్వామి వారికి భారీగా నిత్య ఆదాయం


