ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డు వారం సంతల్లో 344 ఈ-పర్మిట్ల ద్వారా రూ.3,14,050 ఆదాయం సమకూరింది. గొర్రెల సంతలో 165 ఈ-పర్మిట్ల వల్ల రూ.1,63,550 వచ్చింది. పశువుల సంతలో 179 ఈ-పర్మిట్ల ద్వారా రూ.1,50,500 ఆదాయం లభించింది. ఈ వివరాలను మార్కెట్ యార్డు ఎంపికశ్రేణి కార్యదర్శి గోవిందు, సంతల సూపర్వైజర్ కిశోర్ కుమార్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
మార్కెట్ యార్డు సంతల ఆదాయం రూ.3.14 లక్షలు


