హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: కవిటి మండలం రాజపురం విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో నిర్వహణ పనుల కారణంగా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ యజ్ఞేశ్వరరావు తెలిపారు.కపాసుకుద్ది, ముత్యాలపేట, ఒడ్డిపుట్టుగ, కొరికానపుట్టుగ, ప్రగడపుట్టుగ, నెలవంక, సీమూరు, బైరడ్లపుట్టుగ, కొమ్మపుట్టుగ గ్రామాల్లో, వ్యవసాయ కనెక్షన్లకు సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు.