SDPT: బీసీలకు పూర్తిస్థాయిలో ప్రాతినిధ్యం, న్యాయం దక్కాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రామాణికంగా కులగణన నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. దేశంలో బీసీ జనాభాపై స్పష్టమైన లెక్కలు లేవని, వెంటనే డేటాను సేకరించాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల పరిరక్షణకు పోరాడుతామని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తక్షణమే కులగణన చేపట్టాలని కోరారు.
తెలంగాణ
సమగ్రంగా కులగణన చేపట్టాలి: పొన్నం


