PLD: నరసరావుపేటలో నేడు వైసీపీ జిల్లా స్థాయి సమావేశం జరగనుంది. జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన సాయంత్రం 3 గంటలకు ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, క్యాడర్ సమన్వయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
నేడు నరసరావుపేటలో వైసీపీ సమావేశం


