ASF: బెజ్జూరు ప్రధాన రహదారిపై పోలీసులు ఆదివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారులు తమ వాహనాలకు ఉన్న పెండింగ్ చలానాలను సకాలంలో చెల్లించాలని SI సర్తాజ్ పాషా సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. పోలీసులను సహకరించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: ప్రధాన రహదారిపై పోలీసుల విస్తృత తనిఖీలు


