హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ పాలకవర్గంలో ఇద్దరు చైర్‌పర్సన్లు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ 2011 సంవత్సరంలో ఏర్పాటు అయింది. 2014 సంవత్సరంలో జరిగిన మొదటి ఎన్నికలలో టీడీపీ పార్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ చింతకాయల అనిత చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్మన్‌గా చింతకాయల సన్యాసి పాత్రుడు వ్యవహరించారు. 2020 సంవత్సరం ఎన్నికలలో ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆదిలక్ష్మి, సుబ్బలక్ష్మి మున్సిపల్ చైర్‌పర్సన్‌లుగా ఉన్నారు.