ASF: చింతలమానేపల్లి మండలం గూడెంలో అక్రమంగా సాగు చేస్తున్న 9 గంజాయి మొక్కలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. CI సంతోష్ కుమార్, SI కమలాకర్ సిబ్బందితో కలిసి ఆదివారం దాడి చేశారు. కుంబారి శంకర్ తన పెరటి స్థలంలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మొక్కల విలువ సుమారు రూ. 60 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.
తెలంగాణ
VIDEO: గంజాయి మొక్కల సాగు.. వ్యక్తి అరెస్ట్


