SRD: సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వైద్యనాథ్ కోరారు. సీపీఎస్ రద్దు చేసేవరకు పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం వెంటనే మెరుగైన పీఆర్సీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: ఈ నెల 10న మహాధర్నా


