TPT: ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హులైన వారి నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఇవాళ్టి నుంచి ఈనెల 16 వరకు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత కార్మికులు, మత్స్యకారులు తదితర అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
NTR భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం


